USEFUL SECRETS ఉద్దేశ్యం
మంచె ఉపోద్ఘాతం;- సువిశాలమైన చేలుచెలుకల నడుమ పంటలను కాపాడుకోవడానికి రైతులు కర్రలతో చిన్న పంది రిని నిర్మించి దానిపై కాపలా కాస్తు కునుకు దీయడానికి అనుకూలంగా పొరక పరిచి దానిపై వరి గడ్డి పరుస్తారు . దానినే వారు మంచె అనిపిలుస్తారు . ఉమ్మడికుటుంబాలలోఎదిగినమనవలు మనవరాళ్ళు , వారి స్నేహితులతోవారివారిప్రవర్తననుగమనిస్తుఅభ్యంతరకరంగాప్రవర్తిస్తేవారిబాగోతాన్నితల్లిదండ్రులకుతెలియజేసి , పిల్లలకుబుద్ధిచెప్పించేతాతలు , నానమ్మలు వారి ఇంటిలో ఓపక్కన మంచంలో పడుకొని , మంచెపై ఉన్నరైతు , ఎలాగైతే తన కోత కొస్తున్నపంటను అడవి పందులు కోతులు , ఎలుగు బంట్లు , దొంగల బారిన పడకుండ కాపాడుకుంటాడో , అలాగే ఆఇంటి పెద్దలు ఆఇంటిగౌరవంనుకాపాడటానికి అహర్నిషలుకృషి చేస్తూనేఉంటారు . ఆరుగాలం కష్టపడే రైతులు తమ పంటను వన్య మృగాలు , దొంగల నుండి కాపాడుకోవడానికి రాత్రంతా మంచె మీద మెలుకువగా ఉన్న రైతులవలె , వృద్ధులైన ఇంటి పెద్దలు ఇరుగు పొరుగువారితో మాట్లాడుతూ , స్నేహం ...