గౌరవనీయులైన పెద్దలు శ్రేయోభిలాషులకు నమస్కారం,, మీ అనుభవజ్ఞానంతో నేటి సమస్యపై 100 పదాలకు మించకుండా సమాధానం రాసి మాట సహాయం చేస్తారని ఆశిస్తున్నాను సమస్య:-- ఒక అమ్మాయి మగరాయుడుగా మారడానికి కారణాలు ఏమిటి? Respected Elders Greetings to all well-wishers, I hope you can help me by writing an answer of not more than 100 words on today's problem with your experience. Problem:-- What are the reasons why a girl becomes a boy?